ఒడిశాలో బీజేడీని ఓడించేందుకు బీజేపీ వ్యూహమేంటి?

ఇద్దరూ ఇద్దరే.జాతీయ స్థాయిలో ఎవరి గుర్తింపు వారికుంది.ప్రధాని హోదాలో మోదీ,సీఎం హోదాలో నవీన్‌ ఒడిశా బరిలో ఢీకొంటున్నారు.నవీన్ ఇమేజ్‌పైనే మరోసారి ఆ పార్టీ నేతలు ఆశలు పెట్టుకోగా,మోదీ మేజిక్ చేస్తారని కమలనాథులు బలంగా నమ్ముతున్నారు.నవీన్ కోటలో మోదీ మంత్రం పనిచేస్తుందా..?ఈసారి ప్రజా…

ఏపీలో జనసేనకు వచ్చే సీట్లు ఎన్ని?

తొలిసారి ఎన్నికల బరిలో దిగిన ఆ పార్టీ, గెలుపుపై భారీ ఆశలే పెట్టుకుంది.లెక్కలు తీస్తే ఎన్ని వస్తాయో తెలవదు గానీ,ప్రధాన పార్టీలకు మాత్రం కాసింత చిక్కులే తెచ్చిపెడుతున్నాయట.పలు చోట్ల క్రాస్ ఓటింగ్ జరిగిందన్న అంచనాలతో..అక్కడి పరిస్థితులు తలకిందులైపోతున్నాయట. అధికారం తమదంటే తమదేనంటూ…

కుప్పంలో చంద్రబాబుకు ఎంత మెజారిటీ వస్తుంది?

ఆ పేరు చెబితే,ఆధిక్యం గురించే తప్ప గెలుపు గురించి పెద్దగా ఎవరూ పట్టించుకోరు.ఇద్దరి చంద్రులు హోరాహోరీగానే తలపడ్డారు.కానీ,లెక్కలు మాత్రం మెజారిటీ చుట్టే తిరుగుతున్నాయి.వరుస విజయాలతో ఊపుమీదున్న అధినేతకు గత ఎన్నికల్లో కాసింత బలం తగ్గింది.ఈనేపథ్యంలో ఈసారి ఫలితం ఏవిధంగా ఉండబోతుందన్న చర్చ…

లెక్చరర్ ఇంట్లో ఉరేసుకొని యువతి ఆత్మహత్య

విశాఖ జిల్లా అక్కయపాలెంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో బీటెక్ విద్యార్థి అనుమానస్పద మృతి చెందడం కలకలం రేపుతోంది. జ్యోత్స్న అనే విద్యార్థిని తన లెక్చరర్ గదిలోనే ఉరి వేసుకుంది.జ్యోత్స్న తనను ప్రేమిస్తున్నానంటూ వెనుక పడిందని లెక్చరర్ పోలీసులకు చెప్తున్నాడు. లెక్చరర్ తీరు అనుమానాస్పదంగా…