ప్రియా ప్రకాష్ వారియర్ లేటెస్ట్ మూవీ 'శ్రీదేవి బంగ్లా'

శ్రీదేవి…ఫస్ట్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ గా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన చోటు సంపాదించుకుంది.ఆమె చనిపోయిన ఏడాది దాటిన తర్వాత…శ్రీదేవి లైఫ్ ని టార్గెట్ చేస్తూ ఒక సినిమా విడుదల కాబోతోంది. వింక్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్…