పార్టీ మారిన నెలరోజులకే మళ్లీ సొంతగూటికి రవీంద్రబాబు?

ఎన్నికలు వచ్చాయంటే రాజకీయనాయకుల జంపింగ్‌లతో పార్టీలన్నీ కళకళ్లాడుతాయి. ఒక పార్టీలోంచి మరో పార్టీలోకి మారుతూ…సిద్ధాంతాలు నచ్చాయని ఒకరంటే, గతంలో ఉన్న పార్టీలో సరైన గౌరవం దక్కలేదని మరొకరు అంటారు. కానీ అంతిమంగా పార్టీ మారడం అనేది తమ స్వార్థం కోసమే అనేది…