క‌ళంక్ సినిమా నుంచి మరో పోస్టర్ రిలీజ్

బాలీవుడ్ ఫిలిం మేక‌ర్ క‌ర‌ణ్ జోహార్ క‌ల‌ల ప్రాజెక్ట్ క‌ళంక్.ఇప్పటి వరకు కరణ్‌ జోహార్‌ నిర్మిం‌చిన చిత్రా‌ల‌లో‌కెల్లా అత్యంత ప్రతి‌ష్టా‌త్మ‌క కళంక్‌ ని తీర్చి‌ది‌ద్దుతున్నాడు.ఈ సినిమా కోసం రామోజీ ఫిలిం‌సి‌టీలో వేసిన ఓల్డ్‌ ఢిల్లీ సిటీ సెట్టింగ్‌ నిర్మా‌ణా‌నికి ఏకంగా పది‌హేను…

మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా కథనం టీజర్ రిలీజ్

బుల్లితెరపై హాట్ యాంకర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న అనసూయ భరద్వాజ్…మంచి పాత్రలని చేస్తూ అప్పుడప్పుడూ వెండితెరపై కూడా మెరుస్తోంది.ఇప్పటి వరకూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పేరు తెచ్చుకున్న అనసూయ,ఇప్పుడు ఫుల్ లెంగ్త్ మెయిన్ లీడ్ ప్లే చేస్తూ…

రిచర్డ్ పాత్రలో నటించబోతున్న హాలీవుడ్ యాక్షన్ హీరో విల్ స్మీత్

హాలీవుడ్‌లో తెరకెక్కిన బయోపిక్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ హిట్‌గా నిలిచాయి.ఇప్పుడు ఇద్దరు వరల్డ్ ఫెమస్ క్రీడాకారణిల బయోపిక్‌ని తెరక్కించబోతున్నారు. అయితే ఈ బయోపిక్‌లో ఓ స్టార్ హీరో నటించబోతున్నాడు. మరి ఆ హీరో ఎవరో చూద్దాం. వరల్డ్ టెన్నిస్ లో…

డియర్ కామ్రేడ్ సినిమాతో బిజీగా ఉన్న విజయ్ దేవరకొండ

సెన్సేషనల్‌ స్టార్‌ విజయ్‌ దేవరకొండ దూకుడు మీదున్నాడు.వరస హిట్స్ అందుకుంటు సినిమా సినిమాకు తన మార్కెట్ స్థాయిని పెంచుకుంటున్నాడు.డియర్ కామ్రేడ్ తో టోటల్ సౌత్ ఇండస్ట్రీ బాక్సాఫీస్ వద్ద జెండా పాతడానికి రెడీ అవుతున్నాడు. టాలీవుడ్‌లో సెన్సేషనల్‌ స్టార్‌గా ఎదిగిన విజయ్‌…