రేణు వెనుక వైఎస్ భారతి రెడ్డి ఉన్నారా?

ఎండలు మండుతున్నాయి. ఏపీ రాజకీయాలు అంతకు మించి హీట్ పుట్టిస్తున్నాయి. వ్యూహాలు పదునుతేలుతున్నాయి. ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. ఇక..వైసీపీ వ్యూహాలు ప్రత్యర్ధులకు అందడం లేదు. వైసీపీ స్పీడ్‌తో టీడీపీ, జనసేనలు డిఫెన్స్‌లో పడుతున్నాయి. తాజాగా పవన్ రెండో భార్య రేణు…