ఆరితేరిన వ్యాపారి!

వ్యాపారం చేయడం ఓ కళ. పెట్టుబడిదారి వ్యవస్థ అత్యున్నత స్థాయిలో నడుస్తున్న ఈ శతాబ్దంలో వ్యాపారం చేసే కళ లేకపోతే చాలా కష్టం. అలా అని వస్తువులను, ఉత్పత్తులను ముందు పెట్టుకుని అమ్ముతున్నామని చెప్పుకుంటే సరిపోదు. వాటిని కొనడానికి వచ్చే వినియోగదారుడు…

400 ఏళ్లుగా ఆ ఊరి ప్రజలు రాసుకున్న ప్రత్యేక చట్టం!

మనుషులు సంప్రదాయాల్ని కఠినంగా పాటిస్తారు. చరిత్ర నుంచి నేర్చుకున్నదైనా, పెద్దల నుంచి అలవడినదైనా…వాటిని పాటించకపోతే ఏదో అరిష్టం ఉంటుందని విపరీతంగా నమ్ముతారు. వారు పాటించే ఆ సంప్రదాయాలు ఇప్పుడున్న తరానికి విచిత్రంగా అనిపిస్తుంది కానీ వారు మాత్రం మారడంలేదు. స్నానాలు, వంటలు…

ఆఫీస్ టైం అవగానే వెళ్లిపోవాలి..లేదంటే అంతే!

ఎలాంటి సంస్థలోనైనా ఎక్కువ పనిచేస్తే చాలని పై అధికారులు కోరుకుంటారు. కానీ ఉద్యోగస్తులు అలా ఎప్పుడూ ఉండరు. ఆఫీస్ సమయానికి పది నిమిషాలు ఆలస్యంగా రావడం, పది నిమిషాలు ముందుగానే వెళ్లిపోవడం చేస్తుంటారు. ఎక్కువ మంది ఇలా చేస్తారనే టెక్నాలజీ అందుబాటులోకి…

ఆన్‌లైన్ బిచ్చగాడు...లక్షల్లో సంపాదన!

అతని పేరు జోవాన్ హి. న్యూయార్క్‌‌లోని బ్రూక్లైన్‌లో నివసిస్తుంటాడు.  జోవాన్‌కి ఉద్యోగం చేయడం నచ్చలేదు. రకరకాల ఉద్యోగాలు చేశాడు. ఏదీ ఇష్టంగా అనిపించలేదు.  ఆలోచించాడు. ఎన్నాళ్లు చేసినా ఇదే వ్యవహారం ఉంటుంది. నచ్చిన పనికోసం వెతుకుతూ ఖాళీగా ఉంటే రోజు గడవడం…