బొమ్మ తుపాకీతో బెదిరించగానే...ఉతికి పడేసిందామె!

పరిస్థితులు మారుతున్నాయి. అమ్మాయిలు అనుకోని ఘటనలు జరిగితే బెదిరిపోవడంలేదు. ఎదురు తిరిగి తమ సత్తా ఏంటో చూపిస్తున్నారు. ఇకనుంచి అబ్బాయిలు ఎవరైనా అమ్మాయిల జోలికి వెళ్లాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అమ్మాయే కదా అని ఎదురుగా ఉన్నవారిమీదకు వెళితే ముఖం వాచిపోతుంది.…

ఒప్పో R15 ప్రో...తక్కువ బడ్జెట్‌లో సూపర్ స్మార్ట్‌ఫోన్

ఒప్పో కొత్త మొబైల్‌తో మార్కెట్‌లో హడావుడి చేయడానికి సిద్ధమైంది. చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ‘ఒప్పో’ తన కొత్త మోడల్‌ని తీసుకొచ్చింది. ఒప్పో ‘R15 ప్రో’ అనే పేరుతో వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను షేక్ చేసేలాగానే ఉంటుంది.…

టీ కొట్టు యజమాని...ప్రపంచ పర్యటన కల!

మనం జీవితంలో ఎన్నో కలలను కంటాం. కానీ వాటిని నెరవేర్చుకోవడానికి కావాల్సినంత ప్రయత్నం చేయము. కానీ కేరళకు చెందిన విజయన్ దంపతులు అలా కాదు. వారు కలగన్నారు. ఆ కలను నిజం చేసుకోవడానికి రోజూ కష్టపడ్డారు. ఇంతకూ వారి కలేంటంటే…ప్రపంచ పర్యటన్.…

అమెజాన్ సీఈఓ సంచలన నిర్ణయం.. సంస్థపై ప్రభావం పడుతుందా !?

అతను ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు. ఆమె ఒక నవలా రచయిత. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడి పెళ్లిచేసుకున్నారు. ఆమె..అతని జీవితంలోకి వచ్చాకే కొత్తగా వ్యాపారం మొదలుపెట్టాడు అది విజయవంతం కూడా అయింది. అతనికి తోడుగా ఆమె కూడా వ్యాపారంలో సాయంగా ఉండి అతని…