కేటీఆర్‌ను నిలదీసిన మహానటి దర్శకుడు

నాగ్‌ అశ్విన్‌… సావిత్రి కథను మహానటి సినిమాగా మనముందుకు తెచ్చి, ఎందరో ప్రేక్షకుల హృదయాల్లో స్థానాన్ని సంపాదించుకున్నాడు. మనసుకు హత్తుకునేలా సినిమాను తీయడమే కాదూ అవసరమైన ప్రశ్నించగలనూ, నియదీలగలనూ అని నిరూపించుకున్నాడు. ప్రభుత్వ ఆస్పత్రి లోపం వల్ల మరణించిన తన స్నేహితుడు…

పాలమూరు వెనుకుబాటుతనం బాధాకరమన్న మోడీ

పాలమూరు వెనుకుబాటుకు కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ లే కారణమని ప్రధాని మోడీ అన్నారు. కృష్ణా , తుంగభద్ర పాలమూరులో పారుతున్నా చుక్క నీరుకోసం అల్లాడడం ఏంటని ఆయన ప్రశ్నించారు. పాలమూరులో జరిగిన బీజేపీ బహిరంగసభలో ఆయన మాట్లాడారు. ప్రపంచంలోని భవనాలన్నీ కట్టే…

సముద్రతీరంలో...వందలాది తిమింగళాలు మృతి

న్యూజిలాండ్‌లోని మాసన్ బే తీరంలో ఊహించని సంఖ్యలో తిమింగళాలు కొట్టుకురావడం సంచలనం కలిగిస్తోంది. పైలట్ జాతికి చెందిన ఈ తిమింగళాలు స్టీవర్ట్ దీవుల్లో రెండు కిలోమీటర్ల మేర చెల్లాచెదురుగా పడున్నాయి. రెస్క్యూ టీమ్ అధికారులు తీరానికి వచ్చేలోపు వాటిలో సగం వరకు…

గాజు పెంకుల బాల్యం... మొట్టమొదటి భారతీయుడు సురేష్‌ రైనా

సురేష్‌ రైనా… ప్రపంచ క్రికెట్‌పై తమదైన ముద్ర వేసిన వాళ్లలో ఈ ఎడమచేతి వాటపు బ్యాట్సమన్‌ కూడా ఒకడు. అన్ని ఫార్మాట్లలోనూ తనను తాను నిరూపించుకుని, ఎన్నో టీం ఇండియా విజయాల్లో కీ రోల్‌ను పోషించాడు. ఫీల్డ్‌లో మెరుపువేగంతో ఉండే భారత…