ఉమ్మేస్తే లక్ష కట్టాలి!

మనదేశంలో స్వతంత్రం ఎక్కువ. ఏ పని చేయాలన్నా ఎవరూ అడ్డుపడరు. ఇక రోడ్ల పక్కన మూత్రవిసర్జన చేయడం, ఉమ్మేయడం, వీధుల్లోనే చెత్తవేయడం ఇలా అన్నిటికీ స్వతంత్రత ఎక్కువ. కానీ ఇలాంటి పనులు చేస్తే ఇకనుంచి ఆస్తులమ్ముకుని జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఎంతో…