అంతా అబద్ధమంటున్న రాజశేఖర్‌

కొన్ని పుకార్లు ఇట్టే షికార్లు చేస్తాయి. అతి తక్కువ సమయంలోనే అందరికీ చేరిపోతాయి. అందరూ వాటిని నిజమేనని నమ్మేస్తారు. ఆ తర్వాత అవన్నీ పుకార్లని వార్తలు బయటికొచ్చాక కూడ, ఆ రూమర్స్‌ నుంచి బయటపడటానికి చాలా సమయం పడుతుంది. ప్రస్తుతానికి హీరో…