సిద్దమ్మ పాత్రలో హుందాగా కనిపిస్తోన్న బ్యూటీ

స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా  తెరెక్కుతున్న మూవీ సైరా. సురేంద‌ర్ రెడ్డి డైరెక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి ప్రదాన పాత్రలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాని భారీ బడ్జెట్‌తో  కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌లో రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు.  ఇటీవలే జార్జియాలో…