దగ్గుబాటి సురేశ్‌ పై ర్యాష్‌ డ్రైవింగ్ కేసు నమోదు

నటులు, సినిమా రంగానికి చెందిన వారు యాక్సిడెంట్ లు చేయడం సర్వసాధారణం, అయితే వారు కుర్ర వయసులో ఉన్న వారో, దూకుడుగా ఉండేవారో అలా చేసేవారు కానీ తాజాగా టాలీవుడ్ అగ్ర నిర్మాత దగ్గుబాటి సురేష్‌బాబు యాక్సిడెంట్ కేసులో ఇరుక్కున్నారు. రాంగ్‌…