అలా చెస్తే... ఒకరోజు కలెక్టర్‌గా ఉండే ఛాన్స్‌

ఒకరోజు కలెక్టర్‌… ఈ మాట వినడానికే భలే ఉంది కదూ… ఈ ఆఫర్‌ వస్తే ఎవరు మాత్రం వద్దంటారు. ఇదే కాన్సెప్ట్‌తో ఒకరోజు సీఎం అంటూ శంకర్‌ దర్శకత్వంలో వచ్చిన సినిమాను అందరూ తెగ చూసేశారు. సినిమా దాటి బయటికొచ్చి నిజంగా…

ఈ షూ ధర... 123 కోట్ల రూపాయలు

కొన్నికొన్ని వార్తలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఔరా అనిపిస్తాయి. అదే స్థాయిలో బాధనూ కలిగిస్తాయి. కాలమంతే విచిత్రమైంది. ఒకరోజంతా కష్టపడి చెప్పులు తయారు చేస్తే వంద రూపాయాలను సంపాదించలేని మనిషినీ… కేవలం ఒకే ఒకజత చెప్పుల కోసం 123 కోట్లు ఖర్చుపెట్టగల మనిషినీ……

నవాబ్ మూవీ రివ్యూ

దిల్ సే, ఇరువుర్, రోజా ఈ పేర్లు వినగానే ముగ్గురు గుర్తొస్తారు వాళ్లే సంతోష్ శివన్, ఏఆర్ రెహ్మాన్, మణిరత్నం… దాదాపు రెండు దశాబ్దాలుగా క్లాసిక్ మూవీస్ ఇస్తున్న ఈ కాంబినేషన్ మరోసారి ఒక మూవీకి కలిసి నవాబ్ అనే సినిమా…

నేటితో గూగుల్‌కు 20 ఏళ్లు...

గూగుల్… మన జీవితంలో భాగమైపోయింది. ఎప్పుడు ఏ సమాచారం కావాలన్నా దీన్ని ఆశ్రయించాల్సిందే. ఏ చిన్నపాటి అనుమానం కలిగినా గూగుల్‌తో మొర పెట్టుకోవాల్సిందే. పిల్లలకూ, పెద్దలకూ… ఇలా ఒక వయసు పరిమితంటూ లేకుండా… ఇంటిళ్లపాదికీ తలలో నాలుక గూగుల్‌ తల్లే. ఎలాంటి…