దుర్గ గుడిలో పాము కలకలం ...తీరా చూస్తే !

ఎక్కడి నుంచి వచ్చిందో ఎలా వచ్చిందో తెలియదు. విజయవాడ దుర్గమ్మ ఆలయం లోపల పాము కలకలం సృష్టించింది. ఏకంగా క్యూలైన్‌లోకి కన్పించడంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. దీంతో రంగంలోకి దిగిన ఆలయ సిబ్బంది క్యూలైన్‌ను నిలిపివేశారు. దాన్ని చంపేందుకు, పట్టుకునేందుకు పాలుగు,…

లక్నోలో 'హజరత్‌గంజ్‌ చౌరహా'కు వాజ్‌పేయి పేరు

కొందరు మహనీయులు సదా స్మరణీయులు. వారు మన మధ్య లేకపోయినా… వారి ఆశయాలు, విలువలు మన మదిలో ఎల్లకాలం ఉంటాయి. వారి స్మారకార్థం కొన్ని ప్రాంతాలకు ఆ మహనీయుల పేర్లు పెడుతుంటారు. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ‘హజరత్‌ గంజ్‌ చౌరహా’ అనే ప్రాంతం…

జమ్ము కశ్మీర్‌ డీజీపీ పై వేటు

జమ్ము కశ్మీర్‌ లో తరచు జరిగే ఉగ్రవాదుల దాడుల్లో పోలీసులు ప్రాణాలు కోల్పోతుంటారు. అధికారులు కిడ్నాప్‌ అవుతుంటారు. కిడ్నాపైన పోలీసు అధికారులు, వారి కుటుంబ సభ్యులను రక్షించేందుకు తప్పనిసరి పరిస్థితిలో ఉగ్రవాదులను విడుదల చేసి జమ్ము కశ్మీర్‌ డీజీపీ ఎస్‌.పి.వేద్‌ భారీమూల్యమే…

గులాబీ జెండా అంటే వాళ్ళకి భయం : కేసీఆర్

నాడు టీడీపీ, కాంగ్రెస్ పాలనలో అంగన్వాడీ జీతాలు పెంచాల్సింది పోయి గుర్రాలతో తొక్కించారని, లాఠీలతో కొట్టించారని తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. హుస్నాబాద్ బహిరంగ సభలో పాల్గొన్న ఆయన.. అసెంబ్లీని రద్దు చేస్తే కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి పరుగులు పెడుతున్నారని…