కసితో ఆడారు... విజయం సాధించారు

ఎదురు చూసిన ఫలితం రానేవచ్చింది. విరాట్‌ కోహ్లీ సారథ్యంలోని భారత జట్టు ఇంగ్లాండ్‌లో తొలి విజయం అందుకుంది. మూడో టెస్టులో ఆతిథ్య జట్టును 203 పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడించింది. లార్డ్స్‌ టెస్టుకు కసిగా ప్రతీకారం తీర్చుకుంది. విమర్శకుల మాటలకు…

సైరా సరికొత్త రికార్డ్ ...

ఖైదీ నెంబర్ 150 సినిమాతో చాలా రోజుల తరువాత రీ ఎంట్రీ ఇచ్చిన చిరు , ఆ సినిమాతో రికార్డ్ స్థాయిలో కలేక్షన్స్ రాబట్టి తన స్టామినా ఎప్పటికి తగ్గిపోదు అని నిరూపించాడు.తాజాగా అయన నటిస్తున్న చారిత్రాత్మక చిత్రం సైరా నరసింహారెడ్డి.…

భజరంగ్‌ కు ఘనస్వాగతం

ఇండోనేషియా వేదికగా జరుగుతున్న 18వ ఏసియన్‌ గేమ్స్‌ లో భారత్‌కు తొలి బంగారు పతకాన్ని అందించిన రెజ్లర్‌ భజరంగ్‌ పునియాకు స్వదేశంలో ఘన స్వాగతం లభించింది. ఢిల్లీ విమానాశ్రయానికి పెద్ద సంఖ్యలో వచ్చిన అభిమానులు పునియాకు పూలమాలలు వేసి బ్రహ్మరథం పట్టారు.…

జమ్ముకశ్మీర్‌లో అలజడి...

జమ్ముకశ్మీర్‌లో ఆందోళనకారులు మళ్లీ రెచ్చిపోయారు. పాకిస్థాన్‌, ఐఎస్‌ఐఎస్‌ జెండాలు పట్టుకుని వీధుల్లో హడావుడి చేశారు. బక్రీద్‌ని టార్గెట్‌ గా చేసుకొని శ్రీనగర్‌లో రోడ్లపైకి వచ్చి పెద్దఎత్తున నినాదాలు చేస్తూ అలజడి రేపారు. ఈద్‌ ప్రార్థనల తరువాత శాంతికి భంగం కలిగించేలా భద్రతా…