అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం

2 killed in random shooting crash in Seattle america

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది.సియాటెల్‌లో గుర్తుతెలియని దుండగుడు తుపాకీతో కాల్పులకు తెగబడ్డాయి.ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా..మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.తుపాకీతో సియాటెల్‌ ప్రాంతంలోని వీధుల్లోకి ప్రవేశించిన దుండగుడు…కారులో ప్రయాణిస్తున్న ఓ మహిళను అపహరించేందుకు యత్నించాడు.ఈ క్రమంలో ఆమెపై తుపాకీతో కాల్పులు జరిపాడు.అనంతరం అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో నిందితుడు అటుగా వస్తున్న ఓ బస్సుపై కాల్పులకు తెగబడ్డాడు.దీంతో బస్సు డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి.దుండగుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *