ఎగ్మూర్‌ రైల్వేస్టేషన్‌లో...కుక్క మాంసం కలకలం

ఎగ్మూర్‌ రైల్వేస్టేషన్‌లో...కుక్క మాంసం కలకలం

మీరు హోటల్‌లో మటన్‌ బిర్యానీ తింటున్నారా…అయితే కాస్త ఆలోచించండి. ఆ బిర్యానీలో ఉంది మటనా కాదా అన్నది జాగ్రత్తగా పరిశీలించాలి. ఎందుకంటే కొందరు కేటగాళ్లు… మటన్‌ బిర్యానీలో కుక్కు మాంసం కలుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

తాజాగా చెన్నై ఎగ్మోర్‌ రైల్వే స్టేషన్‌లో 1000 కిలోల కుక్క మాంసంను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని వెనక ఎవరెవరు ఉన్నారన్న విషయంపై దర్యాప్తు ముమ్మరం చేశారు. 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *